శ్రీవల్లి తెలుగు సాంగ్ లిరిక్స్ — Pushpa | Sid Sriram

Srivalli (Malayalam) Lyrics from the Malayalam movie ‘Pushpa’ featuring Rashmika Mandanna, Allu Arjun is a hot song, and it has beauteous voice by Sid Sriram. The smashing lyrics of the Srivalli (Malayalam) anthem are provided by Siju Thuravoor. Devi Sri Prasad is the constructor of SRIVALLI (Malayalam)’s spectacular music. The sunny music video of the theme is conducted by Sukumar.

Song Title: Srivalli (Malayalam)
Movie: Pushpa: The Rise – Part 1
Lead Vocalist: Sid Sriram
Songwriter: Siju Thuravoor
Music Maker: Devi Sri Prasad
Director: Sukumar
Actor(s): Allu Arjun, Rashmika Mandanna
Language: Malayalam language

PUSHPA MALAYALAM MOVIE · SRIVALLI (MALAYALAM) FULL SONG LYRICS

నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తవే

నీ చూపుల పైనే రెప్పేలు వేసి కప్పెస్తవే

కనిపించని దేవుళ్లు కన్నార్పకా చూస్తావే

కన్నులయెదుట నేనుంటే కాదంటున్నవే

చూపే బంగారమాయెనే శ్రీవల్లీ

మాటే మనిక్యామాయెనే

చూపే బంగారమాయెనే శ్రీవల్లీ

నవ్వే నవరత్నమాయెనే…

అన్నిటికీ ఎప్పుడు ముందుండే నేను

నీ వెనకే ఎప్పుడు పడుతూ ఉన్నాను

ఎవరికీ ఎప్పుడు తలవంచని నేను

నీ పట్టి చూసేటందుకు తలనే వంచను

ఇంత బతుకు బతికి నీ ఇంటి చుట్టూ తిరిగిగానే

ఇసుమంత నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే

చూపే బంగారమాయెనే శ్రీవల్లీ

మాటే మనిక్యామాయెనే

చూపే బంగారమాయెనే శ్రీవల్లీ

నవ్వే నవరత్నమాయెనే…

నీ స్నేహితురాళ్ళు ఓ మోస్తరుగా ఉంటారు

అందుకనే ఏమో అందంగా ఉంటావు

పద్దెనిమిది ఏళ్ళు వచ్చాయా చాలు

నువ్వే కాద్ఎవరైనా ముద్దు గా ఉంటారు

ఎర్రచందనం చీరకడితే రాయి కూడా రాకుమారే

ఏడు రాళ్ల దుద్దులు పెడితే ఎవతాయిన అందగత్తె అయిన

చూపే బంగారమాయెనే శ్రీవల్లీ

మాటే మనిక్యామాయెనే

చూపే బంగారమాయెనే శ్రీవల్లీ

నవ్వే నవరత్నమాయెనే…

Let’s stream Srivalli (Malayalam) Song Lyrics that Sid Sriram cutely crooned and are featured in the Pushpa film of Allu Arjun, Rashmika Mandanna . Siju Thuravoor has scripted the Srivalli (Malayalam) Malayalam lyrics and Sukumar orderedthe music video.

About shajal 155 Articles
I Am Professionally Graphic Designer With 2D Animation Design And Web

Be the first to comment

Leave a Reply